Jubilee hills Girl Assault Case: తమిళనాడు, కర్ణాటకలలో నిందితుల అరెస్ట్ | ABP Desam

2022-06-04 3

Jubileehills Girl Assault Case ను నిందితులందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడు, కర్ణాటక లో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరి అరెస్ట్ చేశారు పోలీసులు. బాలిక పై అత్యాచారం కేసులో నిందితుల్లో ఇద్దరు మేజర్లు కాగా, ముగ్గురు మైనర్లు. కేసులో విచారణ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.